ఆంధ్రప్రదేశ్ మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా నెలకు రూ. 1500 ఆర్థిక సహాయం
Aada Bidda Nidhi Scheme: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా సాధికారతను ముందుకు తీసుకెళ్లడానికి టీడీపీ ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా 18 నుండి 59 సంవత్సరాల వయస్సు కలిగిన ఆంధ్రప్రదేశ్ మహిళలకు నెలకు రూ.1500 ఆర్థిక సహాయం అందించబడుతుంది. ఆర్థిక సమస్యల గురించి ఆలోచించకుండా మహిళలు తమ రోజువారీ జీవితాలను సులభంగా కొనసాగించుకోవడానికి ఈ ఆర్థిక సాయం ఉపయోగపడుతుంది. అంతేకాకుండా, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా కల్పించబడుతుంది. … Read more